పొద్దున్నే నిద్ర లేవగానే మీరు చేసే మొదటి పని ఏంటని అడిగితే చాలామంది టీ కానీ కాఫీ (Tea VS Coffee) కానీ తాగుతామని చెబుతుంటారు. అయితే ఈ రెండింటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఉదయాన్నే టీ కానీ కాఫీ కానీ తాగుతే..ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేసుస్తుంది. ఖాళీ కడుపుతో టీ కానీ కాఫీ కానీ తాగినట్లయితే ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు గురవుతుంటారు. ఈ రెండింటిలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి…హెర్బల్ టీలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Tea VS Coffee: ఉదయం కాఫీ కంటే టీ తాగడం మంచిదా? రెండింటిలో ఏది బెస్ట్…!!
మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగుతుంటారు. ఉదయం అలా తాగనిదే..రోజు ప్రారంభం కాదు. ఒకవేళ టీ కానీ కాఫీ కానీ తాగనట్లయితే...ఏదో కోల్పోయిన భావనవారిలో ఉంటుంది. అయితే పరగడుపునే కాఫీ, టీలను తాగడం మంచిదేనా? ఉదయం కాఫీ కంటే టీ తాగడం మంచిదా? ఈ రెండింటిలో ఏది బెస్ట్..?ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











