Telangana BJP: తెలంగాణలో కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంది. బీఆర్ఎస్ (BRS) లో టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరికొందరు కూడా హస్తంతో చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్తో పాటూ బీజెపీ నేతలు కూడా అదే బాట పడుతున్నారా అంటే…అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజెపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పడం కూడా దీనికి ఊతమిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..TELANAGNA BJP:తెలంగాణ బీజెపీలో రెబల్స్ బాంబ్ పేలడానికి రెడీగా ఉందా?
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అన్ని పార్టీలు కొత్త ఎత్తుగడలతో ముందుకి వెళుతున్నాయి. అయితే బీజెపీలో మాత్రం అసంతృప్తి బలంగా ఉందని...రెబల్స్ బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆపరేషన్ బీజెపీ అసమ్మతి పేరుతో అసంతృప్త నేతలను తమ పార్టీలోకి లాగుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

Translate this News:











