ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే తమ దేశంపై హమాస్ మిలిటెంట్లు చేసిన భీకర దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయాంశమవుతోంది.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ
హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయం అవుతోంది.

Translate this News:











