iPhone 15 series could launch on September 13 : యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్-15 సిరీస్ లాంచ్ డేట్‌పై ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఐఫోన్-15 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 13న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..యాపిల్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఐఫోన్-15 సిరీస్ లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయిందోచ్!
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ దాదాపుగా ఫిక్స్ ఐనట్టే తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ఈ సిరీస్ లాంచ్‌కి ఈవెంట్ ఉండనుందని సమాచారం. ఐఫోన్ 15 ప్రారంభ ధర భారత్‌లో రూ. 80,000 ఉండవచ్చని అంచనా. ఇక 6.1 ఇంచెస్ డిస్ప్లే, 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.

Translate this News:















