IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా 490 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియ, ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత ఇతరాల వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్/అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్)తో సహా వివిధ ట్రేడ్ విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 10లోపు లేదా అంతకు ముందు ఈ పోస్ట్‌ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Jobs: IOCLలో జాబ్స్‌కి నోటిఫికేషన్.. అర్హత, శాలరీ, ఖాళీల వివరాలివే!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 490 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్) లాంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్.

Translate this News:











