పగడపు దిబ్బలు.. వేల ఏళ్ల క్రితం నాటి రహస్యాలకు సాక్ష్యం. పగడపు దిబ్బల(Coral Reef) శిలాజాలతో ఎన్నో విషయాలను కనుగొన్నారు సైంటిస్టులు. చరిత్ర లోతులను తెలుసుకోవాలంటే సముద్రపు లోతులను అన్వేషించాల్సిందే. పురాతన భౌగోళిక అంశాలను వెలికితియ్యాలంటే పగడపు దిబ్బలపై పరిశోధనలు చేయ్యాల్సిందే. అప్పుడప్పుడు వింటుంటాం.. అక్కడ పగడపు దిబ్బలు కనిపించాయని.. ఇక్కడ కనిపించాయని వార్తల్లో వస్తుంటే చూస్తుంటాం. మన దేశంలోని అందమైన ప్రదేశాల్లో లడఖ్ ఒకటి. అలాంటి అందమైన ప్రాంతంలో సుందరమైన పగడపు దిబ్బల శిలాజాలు లభ్యమయ్యాయి.
పూర్తిగా చదవండి..Coral Reef: సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో పగడపు దిబ్బల శిలాజాలు.. ఎక్కడో తెలుసా?
పగడపు దిబ్బలు భూమి వాతావరణ చరిత్రపై స్పష్టమైన డేటాను ఇవ్వగలవు. లడఖ్‌లో తాజాగా పగడపు దిబ్బల శిలాజాలను కనుగొన్నారు. లడఖ్ తూర్పు హిమాలయాల్లో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఈ శిలాజాలు బయటపడ్డాయి. దీని గురించి మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Translate this News:












