మాజీ మంత్రి దింవంగత వివేఖానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 12 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. అతన్ని ఎస్కార్ట్ వాహనం ఇంటి వద్ద దింపాలని సీబీఐ కోర్టు పోలీస్ అధికారులను ఆదేశించింది. కాగా సెంప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది.
పూర్తిగా చదవండి..భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు
మాజీ మంత్రి దింవంగత వివేఖానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Translate this News:











