తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి మొదలైంది. సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జూపల్లి, టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని చేతులు కలుపుతూ అభివాదం చేశారు. ఇది చూసిన కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇద్దరు నేతలు కొల్లాపూర్ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు.
పూర్తిగా చదవండి..కొల్లాపూర్ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. చేతులు కలిపిన నాయకులు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల కోలాహలం నెలకొంది. సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది.

Translate this News:











