భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు. మరోవైపు ఇటీవల ఆసియా కప్‌లో భారత బౌలర్లను చూస్తే ఒకప్పటి ఆసిస్ టీమ్ గుర్తొచ్చిందన్నారు. ఆసిస్ టీమ్‌లో బ్రెట్‌లీ, మిచెల్ జాన్స్‌లు తమ నిప్పులు చెరిగే బంతుల ముందు ఎంతటి మేటి బ్యాటర్లైనా వికెట్ సమర్పించుకునేవారని గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Sunil Gavaskar: ఇండియా-పాక్ టీమ్‌లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు.

Translate this News:











