TS Inter Board: ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాలనుకునే స్టూడెంట్స్ కు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ మరోసారి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. దీంతో ఆగష్టు 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరవచ్చు. అయితే ఇలా జాయినింగ్ డేట్ ను ఇంటర్ బోర్డ్ పొడగించడం రెండో సారి.
పూర్తిగా చదవండి..TS Inter Board: తెలంగాణ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డ్!
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాలనుకునే స్టూడెంట్స్ కు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ మరోసారి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. దీంతో ఆగష్టు 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరవచ్చు.

Translate this News:











