Infosys Salary Hike: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపునకు మోక్షం లభించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాలు పెంచుతామని ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. టౌన్ హాల్ మీటింగ్ లో కంపెనీ చీఫ్ షాజీ మాథ్యూ (Shaji mathew) ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది.
పూర్తిగా చదవండి..IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు!
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది.

Translate this News:











