India WC Squad: మరో నెలలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి భారత్ జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న 18 మంది సభ్యుల్లో నుంచి ఈ 15 మందిని జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సంజూ శాంసన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, స్పిన్నర్ ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు కల్పించలేదని వెల్లడించింది. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచులకు దూరమైన కేఎల్ రాహుల్ టీం ప్లేస్ కన్మార్మ్ చేసుకున్నాడంది.
పూర్తిగా చదవండి..India WC Squad: టీమిండియా వరల్డ్‌కప్ తుది జట్టు ఖరారు!
మరో నెలలో ప్రారంభంకానున్న క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి భారత్ జట్టును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తెలిపింది. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న 18 మంది సభ్యుల్లో నుంచి ఈ 15 మందిని జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

Translate this News:












