కరోనా సమయం నుంచి టెక్ కంపెనీలు అన్ని తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తమ కంపెనీ ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రముఖ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటివే తెలిపాయి.
పూర్తిగా చదవండి..IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. ఈ ఏడాది వారి జాబ్స్ అన్నీ ఔట్!
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదే కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులకు బైబై చెప్పాయి. గతేడాది రోజుకు 40 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఈ ఏడాది రోజుకి 49 మంది వరకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 60 శాతం మంది బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న వారే అని ఓ సర్వే తెలిపింది.

Translate this News:











