Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఈ హత్య కంటే హత్యకు సంబంధించి భారత్‌ను ఉద్దేశించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువు అయ్యాయి. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా క్షీణించాయి.
పూర్తిగా చదవండి..అక్కడ ముప్పుతిప్పలు పడుతున్న భారత విద్యార్థులు..చుట్టుముట్టిన కష్టాలు.. నానా ఇబ్బందులు..!!
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్రంగా క్షీణించాయి. మరోవైపు, భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అక్కడి భారత విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాల నుంచి బయటపడలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వివాదంపై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్.. కెనడా ప్రధాని ట్రూడోతో మాట్లాడారు. భారత్‌తో తలెత్తిన ఈ ప్రస్తుత వివాదం వీలైనంత త్వరగా ముగుస్తుందని తాను భావిస్తున్నానని జస్టిన్ ట్రూడోతో రిషి సునాక్ పేర్కొన్నట్లు బ్రిటన్ వెల్లడించింది.

Translate this News:











