Aditya-L1 Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సన్ మిషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ మిషన్ ‘ఆదిత్య-ఎల్1’ మిషన్ (Aditya-L1)ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం, సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి 11:50 గంటలకు ప్రయోగించనుంది. భారతదేశం యొక్క ఈ మొదటి సోలార్ మిషన్తో, ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఆదిత్య L-1 అంతరిక్షంలోని ‘Lagrange Point’ అంటే L-1 కక్ష్యలో ఉంటుంది. దీని తర్వాత, ఈ ఉపగ్రహం 24 గంటల పాటు సూర్యునిపై జరిగే కార్యకలాపాలను అధ్యయనం చేస్తుంది. ఎల్-1 ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అమర్చనుంది ఇస్రో.
పూర్తిగా చదవండి..Aditya-L1 Mission: ఆదిత్య మిషన్ వైపే ప్రపంచం చూపు…మరోసారి హిట్టు కొట్టినట్లేనా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తన మొదటి సన్ మిషన్ 'ఆదిత్య-ఎల్ 1' ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ మిషన్ను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారతదేశం యొక్క ఈ మొదటి సోలార్ మిషన్తో ఇస్రో సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ విజయవంతం అయినట్లే భారత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తుంది.

Translate this News:















