Indian Railways: విజయవాడ డివిజన్లో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. భద్రతా పరమైన పనుల కారణంగానే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎస్సీఆర్ రద్దు చేసిన ట్రైన్స్‌లో ప్యాసింజర్ రైళ్లు సహా.. ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూడా ఉంది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలర్ట్. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ పరిధిలో పలు ట్రైన్స్ రద్దు అయ్యాయి. డబుల్ డెక్కర్ ట్రైన్ ను కూడా రద్దు చేశారు. మరికొన్ని ట్రైన్స్‌ని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు సంబంధిత వివరాలను వెల్లడించారు.

Translate this News:











