Team India Top Place in ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా(India Cricket Team) అదరగొట్టింది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌కు చేరింది. దాంతో అన్ని ఫార్మట్లలోనూ టాప్ చేరిన దేశంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా. శుక్రవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టిక టాప్కు చేరింది టీమిండియా. వన్డేడ్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు నెంబర్ వన్‌గా ఉండగా.. ఆ దేశాన్ని వెనక్కి నెట్టి టాప్.. నెంబర్ వన్‌గా నిలిచింది టీమిండియా. ఆసియాకప్ కొట్టడంతో పాటు.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌కు చేరింది టీమ్.
పూర్తిగా చదవండి..ICC Rankings: అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా అదరగొట్టింది. అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పటికే టీ20, టెస్టుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న టీమిండియా.. ఇప్పుడు వన్డేల్లోనూ టాప్ ప్లేస్‌కు చేరింది. దాంతో అన్ని ఫార్మట్లలోనూ టాప్ చేరిన దేశంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా.

Translate this News:











