Indian Army TGC Notification: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటున్నవారికి శుభవార్త. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 139) కోసం భారత సైన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత సైన్యంలోని టెక్నికల్ కార్ప్స్ విభాగంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. TGC 139 కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 27 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫారమ్‌ను సమర్పించేందుకు చివరి తేదీ 26 అక్టోబర్ 2023గా నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..Indian Army TGC Notification : దేశసేవ చేయాలనుకునేవారికి శుభవార్త…ఆర్మీలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..!!
దేశానికి సేవ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ ఆర్మీ. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 139) కోసం దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్లో చేరాలనుకునే అభ్యర్థులు 27 సెప్టెంబర్ 2023 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 26 అక్టోబర్ 2023గా నిర్ణయించారు.

Translate this News:











