Govt might table Bill to remove ‘India’ from Constitution: రాజ్యాంగం నుంచి ‘ఇండియా(India)’ పేరును తొలగించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జీ20(G20) సదస్సులో పాల్గొనే నాయకులకు సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశంగా మారింది. ఆహ్వాన పత్రికపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రింట్ చేశారు. ఒక నిమిషం ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఇలా ప్రింట్ చేయడాన్ని బట్టి చూస్తే.. కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ‘ఇండియా(India)’ పేరు తొలగింపు ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను సమర్పించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. INDIAకు భారత్‌గా పేరు మార్చాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తాజా తీర్మానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ హౌస్)కు జీ20 సమావేశాల విందు కోసం ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది.
INDIA Vs Bharat: ‘ఇండియా’ పేరును రాజ్యాంగం నుంచి తొలగింపు..? బీజేపీ ఏం చేయబోతోంది?
రాజ్యాంగం నుంచి 'ఇండియా' పేరును తొలగించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జీ20 సదస్సులో పాల్గొనే నాయకులకు సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశంగా మారింది.

Translate this News:











