మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరుకు టాస్ పడింది.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ప్రపంచకప్ లో భారత్-న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ రికార్డ్ ను రోహిత్ సేన ఈసారి కూడా నిలబెడుతుందా లేదా అనేది చూడాలి. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఈరోజు మ్యాచ్ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..World cup:టాస్ గెలిచిన భారత్…ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

Translate this News:











