ఓడిపోతాం అని అంతా అనుకున్నాం. 214 పరుగుల విజయ లక్ష్యాన్ని ఈజీగా శ్రీలంక ఛేజ్ చేస్తుందని అంతా భావించారు. అయితే స్పిన్నర్ కుల్దీప్ శ్రీలంక భరతం పట్టాడు. నాలుగు వికెట్లతో శ్రీలంక బ్యాటర్ల వెన్ను విరిచాడు. దీంతో మ్యాచ్ ఇండియా వశమైంది. సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో 41 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో ఆసియాకప్ టోర్నీ ఫైనల్కు చేరింది.
పూర్తిగా చదవండి..India vs srilanka: శ్రీలంకపై భారత్ గ్రాండ్ విక్టరీ.. చుట్టేసిన కుల్దీప్..!
ఆసియా కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్న పాకిస్థాన్ పై భారీ విజయం సాధించిన భారత్... ఇవాళ శ్రీలంకతో స్వల్ప స్కోర్ల మ్యాచ్ లోనూ గెలుపొందింది. ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

Translate this News:











