ASIA CUP 2023 INDIA VS SRILANKA: టీమిండియా బ్యాటర్లు అలిసిపోయినట్టు క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49 ఓవర్లలో 213 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ చివరిలో వర్షం అంతరాయం కలిగించినా తర్వాత రెయిన్ తగ్గిపోవడంతో ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. నిన్న రిజర్వ్ డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై చెలరేగిన భారత్ ఇవాళ తేలిపోయింది. శ్రీలంక స్పిన్నర్లలో దునిత్ వెల్లాలగే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్ బ్యాటర్ల నడ్డి విరిచాడు.
పూర్తిగా చదవండి..India vs Srilanka: శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా విలవిలా.. షనక సేన టార్గెట్ ఎంతంటే?
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంకపై పోరులో భారత్ బ్యాటర్లు రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ మినహా మిగిలిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కోహ్లీ, పాండ్యా ఫెయిల్ అయ్యారు శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే ఐదు వికెట్లు తియ్యగా.. చరిత్ అసలంక 4 వికెట్లతో భారత్ బ్యాటర్ల నడ్డి విరిచాడు.

Translate this News:











