భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ హడావుడి ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. రెండు క్రికెట్ టీమ్‌ల మధ్య కాకుండా రెండు దేశాల మధ్య సమరంగా భావిస్తారు. అందులోనూ ఈసారి వరల్డ్ కప్ భారత్ లో జరగడంతో ఈ మ్యాచ్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది.
పూర్తిగా చదవండి..IND VS PAK:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్
భారత్-పాక్ మ్యాచ్ మొత్తం ఇండియా అంతా తెగ ఎదురు చూస్తోంది. మ్యచ్‌ను ఫుల్ టూ ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు హైదరాబాద్ సైతం సిద్ధమవుతోంది. భారీ స్క్రీన్లతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

Translate this News:











