ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అసలు బ్యాటింగ్ చేయడమే మరిచిపోయినట్టు ఆడారు. ఆడుతున్నది వన్డేనా, టెస్టా అన్న రీతిలో సాగిందీ పాక్ బ్యాటింగ్. ఏకంగా 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
పూర్తిగా చదవండి..India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ!
ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Translate this News:











