భారత్ విధించిన భారీ టార్గెట్ ఛేచించేందుకు పాక్ రంగంలోకి దిగింది. పాకిస్థాన్ ఓపెనక్లు జమాన్, ఇమామ్లు ఆచి తూచి ఆడుతున్నారు. బుమ్రా, సిరాజ్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడంలో పాక్ ఓపెనర్లు ఇబ్బంది పడుతుననారు. ప్రస్తుతం 3 ఓవర్లలో పాక్ 16 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ 8 పరుగులు చేయడగా.. జమాన్ ఇంకా ఖాతా తెరవలేదు.
పూర్తిగా చదవండి..India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ ఫస్ట్ వికెట్ డౌన్
Translate this News:











