India vs Australia World Cup 2023: ఆరంభంలో కాస్త అలజరి రేపినా.. ఆ తరువాత టీమిండియా నిలదొక్కుకుంది. వరుసగా 3 వికెట్లు కోల్పోయి.. టీమిండియా విజయం సాధించేనా అనుకున్న దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోరు గుర్రాల మాదిరిగా జోరు పెంచి ఆడుతున్నారు. వికెట్ కోల్పోకుండా బ్యాలెన్స్డ్గా ఆడుతూ.. టీమ్ స్కోర్‌ను పెంచారు. ఇద్దరి భాగస్వామ్యంలో 115 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. టీమ్‌ను విజయ తీరం వైపు నడిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 152/3 (35.2)గా ఉంది.
పూర్తిగా చదవండి..India vs Australia World Cup 2023: దుమ్మురేపుతున్న కోహ్లీ, రాహుల్.. విజయం దిశగా టీమిండియా..
జోడు గుర్రాల్లా జోరుమీదున్నారు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. వికెట్ కోల్పోకుండా బ్యాలెన్స్డ్గా ఆడుతూ.. టీమ్ స్కోర్‌ను పెంచారు. ఇద్దరి భాగస్వామ్యంలో 115 పరుగులు చేశారు. టీమ్‌ను విజయ తీరం వైపు నడిపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 152/3 (35.2)గా ఉంది.

Translate this News:











