ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా, భారత్ మధ్య వివాదం ముదురుతోంది. కెనడా ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనకు అదే స్థాయితో భారత్ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపిస్తూ కెనడా ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది.ఈ తరుణంలోనే కెనడా దౌత్యవేత్తను కూడా ఐదు రోజుల్లో భారత్ ను విడిచివెళ్లాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..భారత్, కెనడా మధ్య ముదురుతున్న వివాదం..కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం విడిచిపోవాలని ఆదేశం..!!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటనపై భారత్ తీవ్రంగా మండిపడుతోంది. కెనడా హైకమిషనర్ కెమెరూన్ మెక్కేను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కెనడా దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న కెనడా హైకమిషనర్‌ను పిలిచి ఐదురోజుల్లోగా దేశం విడిచిపోవాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Translate this News:











