ఆసియా క్రీడలు 2023 సెప్టెంబరు 23 నుండి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో జరగనుంది. 19వ ఆసియా క్రీడల ప్రారంభ వేడుక సెప్టెంబర్ 23న హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో జరగనుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 655 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
పూర్తిగా చదవండి..Asian Games 2023 : ఏషియాడ్‌కు సిద్ధమైన భారత్..నేడు చైనాలో ప్రారంభోత్సవం..!!
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడా సంబురం...ఆసియా క్రీడలు 2023 ప్రారంభ వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ తర్వాత ఎంతో ప్రాధాన్యం పెద్ద క్రీడా ఆసియా క్రీడలు. ఆసియా దేశాల మధ్య ఆటల్లో ఆధిపత్యం కోసం జరిగే సమరం. హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ప్రారంభ వేడుకలో భారత్‌కు జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు.

Translate this News:











