G20 Summit: జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల G20 సదస్సుని మోదీ ముగించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్లో వర్చువల్ G20 సమావేశాలు జరపనున్నట్టు ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ శాంతి కోసం ప్రార్థిద్దాం అని మోదీ ప్రతిపాదించారు.
పూర్తిగా చదవండి..G20 Summit: బ్రెజిల్ అధ్యక్షుడికి జీ20 అధికారిక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ
జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.

Translate this News:











