India Meteorological Department: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీ(RTV)తో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
పూర్తిగా చదవండి..ముంచుకొస్తున్న తుఫాన్..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. కొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదన్నారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Translate this News:











