కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఐరోపా రాజకీయ నేతలను, ప్రవాస భారతీయులను కలిసేందుకు వెళ్ళిన రాహుల్ గాంధీ ఫ్రాన్స్ లో ఓ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా… ఇండియా, భారత్ ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని తెలిపారు. రాజ్యాంగంలో రెండు పేర్లనూ ప్రస్తావించారు కాబట్టి ఏది పెట్టినా పర్వాలేదని ఆయన అన్నారు. ఇండియాగా పిలబడుతున్న భారత్ అనేక రాష్ట్రాల సమూహమని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ఏ పేరైనా పర్వాలేదు…ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్
ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Translate this News:











