INDIA Alliance: ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) పేరుతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 14 మంది సభ్యులతో కూడిన కో-ఆర్డినేటర్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్లో 14 వేర్వేరు పార్టీలకు చెందిన 14 మందిని సభ్యులుగా నియమించారు. ఈ పానెల్లో ఏ ఒక్క ముఖ్య నేత కూడా లేకపోవడం విశేషం. పార్టీలో నెంబర్ 2 గానీ, ముఖ్య నేతగా ఉన్న వారిని ప్యానెల్లో మెంబర్‌గా నియమించారు. జాతీయ కన్వీనర్ రేస్‌లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్యానెల్లో లేరు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, ఉద్ధవ్ థాకరే వంటి ప్రముఖులెవరూ ఈ ప్యానెల్లో లేకపోవడం విశేషం.
పూర్తిగా చదవండి..INDIA Alliance: ఫుల్ జోష్‌లో ‘ఇండియా’ కూటమి.. ఎన్డీయేపై ఫైర్.. కోఆర్డినేషన్ సహా వివిధ కమిటీల నియామకం..
ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) పేరుతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 14 మంది సభ్యులతో కూడిన కో-ఆర్డినేటర్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్లో 14 వేర్వేరు పార్టీలకు చెందిన 14 మందిని సభ్యులుగా నియమించారు. ఈ పానెల్లో ఏ ఒక్క ముఖ్య నేత కూడా లేకపోవడం విశేషం.

Translate this News:











