దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది వరుసగా 10వది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ప్రసంగం చాలా రకాలుగా ప్రత్యేకం కావచ్చు. ఈ సమయంలో ప్రధాని మోడీ తన ప్రభుత్వ రిపోర్ట్ కార్డ్‌ను సమర్పించడం నుంచి అనేక ప్రధాన పథకాలను ప్రటించే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..IndependenceDay2023: నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవం… శుభాకాంక్షలు తెలిపిన మోదీ
దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఈ ఏడాది కూడా మోదీ కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రకటించవచ్చు. 2018లో, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, పేదల కోసం ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య బీమా పథకాన్ని, ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

Translate this News:











