యావత్ భారత క్రికెట్ అభిమానులకు బాడ్ న్యూస్. వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్కు ఆటంకం కలిగింది. అనంతరం కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ మొదలైంది. అయితే ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ.. నాలుగు పరుగులకే ఆఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.
పూర్తిగా చదవండి..IND vs PAK: టీమిండియాకు షాక్.. రోహిత్ శర్మ, కోహ్లీ ఔట్
యావత్ భారత క్రికెట్ అభిమానులకు బాడ్ న్యూస్. వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్కు ఆటంకం కలిగింది. అనంతరం కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ మొదలైంది. అయితే ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ.. నాలుగు పరుగులకే ఆఫ్రిది బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.

Translate this News: