Rohit Sharma on Chris Gayle Record: వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు క్రిస్ గేల్ రికార్డుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కన్ను పడింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాలనుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిక్సర్ల విషయంలో తాను క్రిస్ గేల్ను బీట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
పూర్తిగా చదవండి..IND vs PAK Asia Cup 2023:భారత్-పాక్ మ్యాచ్కు ముందు కీలక ప్రకటన చేసిన రోహిత్ శర్మ.. తన లక్ష్యం అదేనట..
IND vs PAK Asia Cup 2023: క్రిస్ గేల్ రికార్డుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్ను పడింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాలనుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Translate this News:











