ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. కాగా ప్రస్తుతం క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు, ప్రస్తుతం భారత్ స్కోర్ 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
పూర్తిగా చదవండి..Ind vs Aus: భారత్ తొలి వికెట్ డౌన్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు.

Translate this News:











