Influenza A virus: దేశవ్యాప్తంగా డెంగ్యూతో పాటు ఇన్ఫ్లుఎంజా ఏ, హెచ్3ఎన్2 వైరస్, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఫ్లూతో బాధపడుతూ, శ్వాసకోశ సమస్యలతో కూడా రోగులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అందుకే దగ్గు, జలుబు, గొంతునొప్పితో పాటు జ్వరం వచ్చినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ(Delhi) లో ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ (swine flu) ఇన్ఫెక్షన్లు భారీగా నమోదు అవుతున్నాయి. . షాలిమార్ బాగ్లోని ఫోర్టిస్ హాస్పిటల్లో పల్మనరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వికాస్ మౌర్య మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగాయని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Influenza A virus: పెరుగుతున్న ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!!
గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగుతున్నాయని... ముఖ్యంగా H3N2 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కాకుండా, కొంతమంది రోగులలో H1N1 సంక్రమణ కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఇన్ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి, ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Translate this News:











