ADR Report: పార్లమెంట్ ఉభయ సభల్లోని దాదాపు 40శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 25శాతం కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి. ఇందులో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులున్నాయని ఏడిఆర్ రిపోర్టులో వెల్లడించింది. దాదాపు 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటేనే దేశ రాజకీయాల్లో నేరాల అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో అంచనా వేయవచ్చు. వీటిలో 25 శాతం కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవే. ఇందులో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులు ఉన్నాయి. ఎన్నికల హక్కుల సంఘం ADR (Association for Democratic Reforms) నివేదికలో పేర్కొంది.
పూర్తిగా చదవండి..ADR Report : ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్…అసలు విషయం తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!!
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన తాజా రిపోర్టును వెల్లడించింది. కొన్ని ఇంట్రెస్టింగ్..మరికొన్ని వివాదస్పద అంశాలను తన రిపోర్టులో పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఎక్కడెక్కడి నుంచి ఏలాంటి రూపాల్లో నిధులు అందుతున్నాయనే విషయంపై ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీలపై కూడా ఈ సంస్థ ప్రత్యేక నిఘా పెట్టింది.

Translate this News:












