Adilabad Roads: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రహదారులు మృత్యు దారులుగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని బోథ్, ఊట్నూరుకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. దీంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఘన్పూర్, బోథ్ మధ్య ఉన్న రహాదారిలో అనేక మలుపులు ఉన్నాయి. దీంతో ఎటువైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాదు వేగంగా వచ్చిన వాహన దారులు మూల మలుపుల వద్ద రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడుతున్నారు.
పూర్తిగా చదవండి..Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి.

Translate this News:











