విజయ దశమి…చెడు పై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగ. లోకాన్ని రక్షించే అమ్మవారు 9 రోజులు పాటు రాక్షసులతో వివిధ రూపాల్లో పోరాడి గెలిచిన సందర్భంగా అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ రూపాల్లో కొలుస్తారు. ఇలాంటి ఎంతో ముఖ్యమైన ఈ పండుగలో జమ్మి చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది.
పూర్తిగా చదవండి..Dussera 2023: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు…పాలపిట్టను ఎందుకు చూడాలి!
విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ రోజున దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహాప్రవేశాల సమయంలో కూడా పూజిస్తారు.

Translate this News:











