దేశంలో కొద్ది రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు(Rains) పడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ(Delhi)లో వర్షం పడుతుంది. అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలు హుషారుగా కదులుతున్నాయి.
పూర్తిగా చదవండి..Rains: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

Translate this News:











