తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాకాలంలో పడాల్సిన వానలు శీతాకాలం వచ్చిన తరువాత రాష్ట్ర వాసులను పలకరిస్తాయని తీపి కబురు అందించారు. ఇప్పటికే దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు వచ్చాయి. వాటి వల్ల కొన్ని రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..rain alert: తెలంగాణకు తీపి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న రెండు రోజుల్లో !
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ మీద కూడా ప్రభావం చూపే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

Translate this News:











