ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదని అన్నారు.నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరన్నారు. ప్రముఖ ఎడ్యుటెక్ ప్లాట్ ఫారమ్ అన్ అకాడమీలో వివాదం నడుస్తోంది. చదువుకున్న నేతలకు మాత్రమే ఓట్లు వేయాలంటూ విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు సూచించడంతో ఈ వివాదం మొదలైంది.
పూర్తిగా చదవండి..నిరక్షరాస్యులైన ప్రజాప్రతినిధులు…. సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు…!
అన్ అకాడమీలో ఉపాధ్యాయుడు కరన్ సంఘ్వాన్ ను తొలగించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. నిరక్షరాస్యులను తాను వ్యక్తిగతంగా గౌవరిస్తానన్నారు. ప్రజా ప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదని అన్నారు.నిరక్షరాస్యులైన ప్రజా ప్రతినిధులు 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని ఎన్నటికీ నిర్మించలేరన్నారు.

Translate this News:











