గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాటిని సీజ్ చేశారు. అక్రమ స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలను రాజేంద్రనాద్ డీసీపీ మీడియాకు వెళ్లడించారు. నిబంధనలకు విరుద్దంగా గంజాయిని ఒడిశా మల్కన్ గిరి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిటీ శివార్లలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. గంజాయి పట్టబడిట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: అక్రమ గంజాయి రవాణ గుట్టు రట్టు
గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

Translate this News:











