Ikea Hyderabad : స్వీడిష్ ఫర్నీచర్ తయారీదారు ఐకియా తన హైదరాబాద్ స్టోర్ త్వరలోనే ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ ను సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆ కంపెనీ సీఈవో సుసాన్ పుల్వీరర్ అన్నారు. 2018లో ప్రారంభించిన హైదరాబాద్ స్టోర్ గత 12నెలల కాలంలో మూడుమిలియన్లకు అడుగుపెట్టిందని తెలిపారు. అంతకుముందు ఏడాదికి 2.90మిలియన్లు వచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గతేడాది ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని..ఆ ఏడాదితో ఈ గణాంకాలు పోల్చదగినవి కావన్నారు.
పూర్తిగా చదవండి..Ikea Hyderabad : హైదరాబాద్లో బ్రేక్ఈవెన్ కొడతాం…ఐకియా దూకుడు..!!
భారత రిటైల్ మార్కెట్లో మరింతగా విస్తరించేందుకు స్వీడన్ కు చెందిన ఫర్నీషింగ్ రిటైల్ కంకపెనీ ఐకియా ప్రయత్నిస్తోంది. దీనికోసం రెండెంచల వ్యూహంతో ముందుకు వెళ్తామని భారీస్థాయిలో స్టోర్లతో పాటు చిన్న స్టోర్లు, సిటీ స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తామని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పుల్వీరర్ అన్నారు. హైదరాబాద్ స్టోర్ త్వరలో ఆపరేషనల్ బ్రేక్ఈవెన్ను సాధించడంలో దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని తెలిపారు.

Translate this News:











