నడుము నొప్పి అనేది ఈరోజుల్లో సాధారణ సమస్యనే అయినప్పటికీ…దీని తీవ్రత చాలా ఉంటుంది. నడుము నొప్పితోపాటు చాలా మంది వెన్నునొన్పి సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం, తప్పుడు పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఈ సమస్య పెరుగుతోంది. అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, పోషకాహార లోపం ఇవన్నీ కూడా నడమునొప్పికి కారణాలుగా చెప్పవచ్చు.
పూర్తిగా చదవండి..Back Pain Tips: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!
నేటికాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యాయామంతోపాటు ప్రతిరోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు నడుము నొప్పితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు నొప్పి నుంచిఉపశమనం కలిగించే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Translate this News:











