Benefits of Nap After Lunch: చాలా మందికి మధ్యాహ్న సమయంలో నిద్రించే అలవాటు ఉంటుంది. అయితే ఈ బిజీలైఫ్ లో అందరికీ అంత సమయం దొరకకపోవచ్చు. కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. పది నిమిషాల సమయం దొరికినా చాలా కునుకు తీయోచ్చు అనుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంకొందరిలో మధ్యాహ్నం నిద్రపై చాలా అపోహలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Short Nap After Lunch: మధ్యాహ్నం కాస్త కునుకు తీస్తే చాలు..బరువు తగ్గడంతోపాటు ఈ వ్యాధులన్నీ పరార్..!!
మనిషి జీవనప్రయాణంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆరోగ్యంగా ఉండాలంటే..ఆరోగ్యకరమైన నిద్ర ఎంతో అవసరం. శరీరానికి విశ్రాంతి దొరికితే మనం నిద్రించే సమయంలోనే. రోజంతా గంటలతరబడి పనిచేస్తూ..మన శరీరారన్నిఇబ్బంది పెడతుంటాం. కాబట్టి శరీరానికి రిలాక్స్ అనేది తప్పనిసరి. కానీ కొంతమంది నిరంతరాయంగా పనిచేస్తూ..నిద్రకు కనీస సమయం కేటాయించక లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే మధ్యాహ్నం ఓ కునుకు తీస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు నిపుణలు. 20 నుండి 25 నిమిషాల నిద్ర అన్ని వ్యాధులను దూరం చేస్తుందని చెబుతున్నారు. బరువు కూడా సులభంగా తగ్గుతారట.

Translate this News:











