Worship of Goddess Lakshmi: పూజాగది అంటే దేవాలయంలో సమానం. పూజాగతి సరైన దిశలో నిర్మించాలి. దేవుడి గదిలో కొన్ని విగ్రహాలను మాత్రమే ఉంచాలని హిందూశాస్త్రం చెబుతుంది. పూజాగదిలో కొన్ని వస్తువులను తప్పనిసరిగా ఉంచాలని పండితులు చెబుతున్నారు. వీటిని ఇంట్లో ఉంచుకోవడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ మీ నట్టింట్లో తిష్టవేస్తుంది. పూజాగదిలో మనం ఎలాంటి వస్తువులు ఉంచాలి? ఎలాంటి వస్తువులు ఉంచితే మనం దైవానుగ్రహం పొందుతామో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vastu Tips : పూజాగదిలో ఈ వస్తువులు ఉంటే…లక్ష్మీదేవి మీ నట్టింట్లో ఉన్నట్లే..!!
ఈ వస్తువులను పూజాగదిలో ఉంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, పొందవచ్చు. పూజాగదిలో ఎలాంటి వస్తువులు ఉంచాలి..? వీటిని ఉంచుకోవడం వల్ల ఏం లాభం..? చూద్దాం.

Translate this News:











