Vitamin C Deficiency : అన్ని పోషకాల మాదిరిగానే, విటమిన్-సి కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్-సి మన చర్మం, చిగుళ్ళు, ఎముకలు,రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్-సి లోపం ఉంటే చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా సార్లు శరీరంలో విటమిన్-సి లోపం ఉన్న సంగతి మనం తెలుసుకోలేము. శరీరంలో విటమిన్-సి లోపాన్ని చూపించే కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి శరీరంలో విటమిన్-సి లోపం లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
పూర్తిగా చదవండి..Vitamin C Deficiency: మీ ఈ లక్షణాలు కనిపిస్తే ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..అప్రమత్తంగా ఉండండి.!!
శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే..కావాల్సిన పోటిన్స్, విటమిన్స్ అందించడం చాలా ముఖ్యం. వీటిలో ముఖ్యమైంది ఒకటి విటమిన్-సి. ఇది ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఇది చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్ సి లోపం కారణంగా, మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి విటమిన్-సి లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Translate this News:











