డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. షుగర్ వ్యాధికి మందు లేదు. దానిని అదుపులో ఉంచుకుంటేనే ఆరోగ్యంగా జీవించవచ్చు. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినకూడదని అంటుంటారు. ఎందుకంటే వాటిలో చక్కెర ఉంటుంది. కానీ తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Health Tips: 30 రోజులు ఇలా చేస్తే షుగర్ పరార్..!!
డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కొన్ని పండ్లు మధుమేహ రోగులకు హానికరం అని భావిస్తారు, కొన్ని పండ్లు మేలు చేస్తాయి. షుగర్ పేషంట్లకు అవసరమైన పోషకాలు వాటిలో కనిపిస్తాయి. తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

Translate this News:











